PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Federal Soft Systems లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఫెడ‌ర‌ల్ సాఫ్ట్ సిస్టమ్స్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఫెడ‌ర‌ల్ సాఫ్ట్ సిస్టమ్స్
ఉద్యోగం : హెచ్ ఆర్ -రిక్రూట‌ర్
విద్యార్హత : ఏదైన డిగ్రీ, ఎంబీఏ\ హెచ్ఆర్
ఖాళీలు : 25
జీతం : కొత్త వారికి 14,000 , అనుభవం ఉన్న‌వారికి 20,000 నెల‌కు.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి- చిత్తూరు.
వ‌య‌సు : 18 నుంచి 30 సంవ‌త్స‌రాలు
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : టెలిఫోనిక్ రౌండ్ అండ్ ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ
ఇంట‌ర్య్వూ తేది : 17-9-2021
స‌మ‌యం: ఉద‌యం 10గంట‌ల‌కు.
అడ్రస్ : SV arts Collage, Balaji Colony

About Author