PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIOR లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీస‌ర్చ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రు కాగ‌ల‌రు.

సంస్థ : ఐఐఓఆర్.

ఉద్యోగం : డీఈవో, సీనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో.

విద్యార్హ‌త : డిగ్రీ, బీసీఏ, ఎంఎస్సీ.

జీతం : 25,000 – 31,000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్య్వూ

దరఖాస్తు స్వీకరణ తేది : 15-6-2022

వాక్ ఇన్ తేది : 25-6-2022

అడ్ర‌స్ : ICAR – Indian Institute of Oilseeds Research, Rajendranagar, Hyderabad

అధికారిక వెబ్ సైట్ : icar-iior.org.in

About Author