Indian Army లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఇండియన్ ఆర్మీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇండియన్ ఆర్మీ
ఉద్యోగం : గ్రూప్ సి
విద్యార్హత : పదో తరగతి
జీతం : రూ.18,000 నుంచి రూ.56,900 నెలకు
ఖాళీలు : 7
పనిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
బీసీ, ఓసీ- 50
ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, రాత పరీక్ష
దరఖాస్తు స్వీకరణ : 27-11-2021
చివరి తేది : 11-12-2021
అధికారిక వెబ్ సైట్ : indianarmy.nic.in
అడ్రస్ : Presiding Officer, Civilian Direct Recruitment, (Scruting of Application) Board, Headquarters 1 Signal Training Centre, Jabalpur (MP) – 482001