PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​ : శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఈమెయిల్  ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :   శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం
ఉద్యోగం : ఇంక్యుబేష‌న్ మేనేజ‌ర్, సైంటిఫిక్ అసిస్టెంట్
విద్యార్హ‌త :  పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ
జీతం :  రూ.30,000 నుంచి రూ.75,000 నెల‌కు
ఖాళీలు :  పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  తిరుప‌తి, ఏపీ
ద‌ర‌ఖాస్తు విధానం :  ఈ మెయిల్
ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం
ఎంపిక విధానం :  ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  17-11-2021
చివ‌రి  తేది :  22-11-2021
అధికారిక వెబ్ సైట్ :   spmvv.ac.in
ఈమెయిల్ :   [email protected]

About Author