PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గిరిజ‌న సంక్షేమ గురుకులంలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణ ప్రభుత్వ టీటీడ‌బ్ల్యూఆర్ఈఎస్ఐ గురుకులానికి చెందిన వ‌రంగ‌ల్ లోని అశోక్ న‌గ‌ర్ లో ఉన్న తెలంగాణ ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిప‌రేట‌రీ డిగ్రీ కాలేజ్ ఫ‌ర్ మెన్ వివిధ స‌బ్జెక్టుల్లో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు.
సంస్థ: టీటీడ‌బ్ల్యూఆర్ఈఎస్ఐ గురుకులం
ఉద్యోగం: గెస్ట్ ఫ్యాక‌ల్టీ (పార్ట్ టైం)
గ్రూప్స్ అండ్ స‌బ్జెక్ట్స్: బీఎస్సీ ( ఎంపీసీ), బీఏ (హెచ్ ఈపీ).
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభం: 15-5-2021

అధికారిక వెబ్ సైట్ : www.ttwrdcs.ac.in
సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబ‌ర్: 9121174434

About Author