యాగంటి “శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి కాటసాని కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు
1 min read
స్వామివారికి “బంగారుదారాపాత్ర” మరియు “వెండి హారతులు” సమర్పించిన కాటసాని కుటుంబసభ్యులు..!!!
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల జిల్లాలోని బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శివరాత్రి బ్రహ్మోత్సవాలలో “శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి “బంగారుదారా పాత్ర” మరియు “వెండి హారతులు” సమర్పించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి , సతీమణి యాగంటి స్వామి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరీ శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ , యువనాయకుడు శ్రీ కాటసాని శివ నరసింహారెడ్డి .
