జడ్పీటీసీ గా ఆర్ పి ఐ (ఏ)పార్టీ ద్వారా కోటే.సోమేశ్వరావు నామీనేషన్ దాకలు
1 min read
పెదపాడు మండల ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక్కసారి అవకాశం ఇచ్చి సహకరించండి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు మండలం నుడి ఆర్ పి ఐ (ఏ)పార్టీ ద్వారా జడ్పీటీసీ గా కోటే.సోమేశ్వరావు శుక్రవారం నామీనేషన్ దాకలు చేశారు.సీనియర్ జర్నలిస్ట్ సోమేశ్వరరావు ప్రస్తుత విద్యా వైద్యం పట్ల మంచి అవగాహనగల వ్యక్తిగా ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు వస్తే పెదపాడు మండలం ప్రాంతం ఎలా మెరుగుపడుతుందో పరిజ్ఞానం కలిగిన వ్యక్తి స్థానిక ప్రాంత సుపరిచితులు కోటే సోమేశ్వరావుకి పార్టీ పెద్దలు బీఫారమ్ ఇచ్చి నామినేషన్ దాఖలు చేయించారు. ఈ ప్రాంతం మెరుగైన వస్తువులతో బాగుపడాలంటే కోటేశ్వరావుకి ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని పెదపాడు ప్రాంత ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటుని ఈ పార్టీ తరఫున ఆయనకు వేసి ఎస్సీ,బీసీ, ముస్లిం మైనార్టీ ఓసి లు మంచి మెజార్టీతో ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా ఎదగటానికి ఓటు అనే ఒక్క అవకాశం అని ప్రతి ఒక్కరూ గమనించి మీ ఓటును కోటేశ్వరావు కేసి గెలిపించాలని కోరారు.


