22న మహానందికి రానున్న ఎమ్మెల్యే…
1 min read
పల్లెవెలుగు , మహానంది : మహానందికి శనివారం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి రానున్నట్లు తాసిల్దార్ రమాదేవి పేర్కొన్నారు. మహానందిలోని తహసిల్దార్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రజలనుండి వినతులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తాసిల్దార్ రమాదేవి తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.