అడ్యాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలలో నారాయణ విద్యార్థుల ప్రతిభ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: శనివారం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన అడ్యాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన కర్నూలు నారాయణ విద్యా సంస్థల విద్యార్థిని, విద్యార్థులు జూనియర్ బైపిసిలో ఎమ్. సహార 436 మార్కులు, జి. సరియు 436 మార్కులు, షేక్ బొంతల సనా 436 మార్కులు, ఎరమ్ రక్షాన్ 436 మార్కులు, షేక్. నసిఫా 436 మార్కులు, పోతినేని యషిత 436 మార్కులు సాధించారు. అంతేకాకుండా 435 మార్కుల పైన విద్యార్థి, విద్యార్థినిలు టి.సతీష్ రెడ్డి, కె.అభినయ, హురియా ఫలక్, ఎన్. మోహమ్మద్ రోహైల్, జి.వస ంతి, జి.సాత్విక, బి.శ్రావ్య శ్రీ, షేక్. ఆయిషా సిద్దికా, కె. వర్షిత, ఎస్.శేష్ ప్రీతి, షేక్. హుమేరా ముస్కాన్ , రమ్య హర్షిత దాలు, షేక్. ఫాతిమా అమ్రీన్, ఎమ్. సఫియా షేరీన్, కె. సాయి శ్రీగౌరి, షేక్. షహిరా, షేక్. ఫర్హా తబస్సుమ్ అత్యున్నత మార్కులు సాధించారు.అలాగే 436 మార్కుల పైన ఆరుగురు, 435 మార్కుల పైన 23 మంది, 430 మార్కుల పైన 113 మంది, 420 మార్కుల పైన 209 మంది, 400 మార్కుల పైన 319 మంది విద్యార్థులు జూనియర్ బైపిసిలో 97.85% 25 . Jr. M.P.C నందు వి.హర్షిత 467 మార్కులు, హఫిజ్ ఎమ్.డి. తౌసిఫ్ 467 మార్కులు, పి. సుగంధిని రెడ్డి 467 మార్కులు, ఎన్.శివ చక్రధర్ 467 మార్కులు, అంతేకాకుండా 466 మార్కుల పైన విద్యార్థి, విద్యార్థినిలు ప్రణతి రెడ్డి, రూపా పటేల్, బి. చరిష్మా రెడ్డి, వై.ప్రణ వ్ మహిత్, ఎస్.రామకృష్ణ, ఎన్.గౌతమ్, జి. శరత్ కుమార్ రెడ్డి, వై. సాహితి, జనోజై జరీనా బహియా ఖాన్, బి.ఉదయ్ శంకర్, షేక్. మహేక్ కుల్సుమ్, జి. జహ్నవి, జి.గురు చరణ్ తేజ్, ఎన్. తేజ, ఎమ్.ర ఘునందన్, ఎ.మహరి, జి. పూజిషా, ఆర్. లక్ష్మి దీపిక, బి. రాజశ్రీ, టి. లక్ష్మీ, యు. మోనిష్ దేవ్, షేక్. అబ్దుల్ అజీజ్, ఎమ్. లక్ష్మీ ప్రసన్న, బి.గీత వాణి అత్యున్నత మార్కులు సాధించారు.అలాగే 467 మార్కుల పైన నలుగురు, 466 మార్కుల పైన 28 మంది విద్యార్థులు, 465 మార్కుల పైన 75 మంది విద్యార్థులు, 460 మార్కుల పైన 396 మంది విద్యార్థులు, 450 మార్కుల పైన 870 మంది విద్యార్థులు, 420 మార్కుల పైన 1659 మంది విద్యార్థులు, 400 మార్కుల పైన 2028 మంది విద్యార్థులు సాధించారు.జూ. ఎంపిసి లో 97.64% పాస్ అయ్యారు. అలాగే సినియన్ ఎం.పి.సిలో 99.15% మరియు సినియర్ బైపిసి. నందు 99.09% ఉత్తీర్ణత శాతం నమోదు అవ్వడం జరిగింది.ఈ సందర్భగా కర్నూలు నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం విద్యార్థిని విద్యార్థు–లును, అధ్యాపకులను మరియు కళాశాలల నిర్వాహకులను అభినందించటం జరిగినది.

