NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గడ్డం నాగరాజు భౌతికగాయని సంతాపం తెలిపిన ఎమ్మెల్యే

1 min read

ఆలూరు, న్యూస్ నేడు : ఆలూరు మండలం కేంద్రంలో నిన్నటి రోజున గడ్డం నాగరాజు ఆనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  గడ్డం నాగరాజు భౌతికగాయనికి పూలమల వేసి సంతాపం తెలపడం జరిగింది.ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, కో కన్వీనర్, వైస్ ఎంపీపీ, సర్పంచ్ లు,ఎంపీటీసీ, పార్టీ అనుబంధం సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలుబివీఆర్​ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.

About Author