NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అయ్యప్ప స్వామి దీక్ష లో ఎమ్మెల్యే…

1 min read

ఆలూరు న్యూస్ నేడు:  గుంతకల్ పట్టణం నందు ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  మరియు సోదరుడు బుసినే శ్రీరాములు అయ్యప్ప స్వామి మాలను స్వీకరించి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది, అనంతరం కసాపురం నందు  శ్రీశ్రీశ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని  దర్శనం చేసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గురుస్వామి  మరియు సోదరుడు బుసినే శ్రీరాములు  ఎమ్మెల్యే స్వామి వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author