NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మద్ది క్షేత్రంలో శ్రీరామ సదనం భవన్ ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే

1 min read

అంగరంగ వైభవంగా కార్యక్రమం

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జంగారెడ్డిగూడెం మండలం,గుర్వాయిగూడెం లోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం లో నూతన శ్రీరామ సదనం భవనానికి ప్రారంభోత్సవం చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చేశారు.ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్:రాజాన సత్యనారాయణ(పండు) దంపతులు, “మద్ది” టెంపుల్ అసిస్టెంట్ కమిషనర్ మరియు ఆలయ ఈఓ ఆర్.వి చందన తో పాటుగా టెంపుల్ ధర్మకర్తల మండలి సభ్యులు,పలువురు కూటమి నేతలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *