NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వీరభద్ర  స్వామి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

1 min read

హొళగుంద న్యూస్ నేడు:  మండలం పరిధిలో, పెద్ద హ్యాట గ్రామంలో,శ్రావణ ,మూడవ సోమవారం సందర్భంగా, ఆలూరు ఎమ్మెల్యే, బుసినే విరుపాక్షి, శ్రీ,వీరభద్ర స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక , పూజలు నిర్వహించారు, అర్చకులు తీర్థప్రసాదాలు,అందించారు అనంతరం, విరుపాక్షి మాట్లాడుతూ, ఆలూరు నియోజకవర్గ ప్రజలకు రైతులకు, మంచి వర్షాలు పడి, మంచి దిగుబడి పంటలు పండాలని రైతులకు గిట్టుబాటు ధరకు రావాలని ఆ దేవదేవుని వేడుకున్నట్లు, తెలిపారు,  ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author