అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే
1 min read

న్యూస్ నేడు ఆలూరు: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం దేగులపాడు గ్రామంలో వైఎస్ఆర్సిపి కర్నూల్ జిల్లా అధికార ప్రతినిధి మల్లికార్జునా మరియు జూటూరు లాలుస్వామి_ అనారోగ్యంతో బాధపడుతుంటే విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి వారి ఇంటికి వెళ్లి పరమర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యులు మరియు జిల్లా కమిటి సభ్యులు, జడ్పిటిసి, కన్వీనర్, కో కన్వీనర్, ఎంపీపీ, ఆలూరు నియోజకవర్గం అనుబంధ విభాగాల సభ్యులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు,బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.

