ఇంటర్ లో ‘నారాయణ’ ప్రభంజనం…
1 min read
ఎంపీసీ,బైపీసీలో ఉత్తమ ఫలితాలు కైవసం
విద్యార్థులను అభినందించిన డి.జి.ఎమ్. టి. గోవర్ధన్ రెడ్డి
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెడ్ బోర్డ్ విడుదల చేసిన ప్రథమ మరియు ద్వితీయ ఇంటర్మీడియట్ ఫలితాలలో కర్నూలు నారాయణ విద్యా సంస్థలు ఎంపిసి మరియు బై.పిసి నందు మంచి ఫలితాలను కైవసం చేసుకున్నాయని కర్నూలు నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం కొనియాడింది. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను అభినందిచారు. తమ విద్యాసంస్థల ఫలితాలను ఈ విధంగా వివరించారు. సినియర్ ఎం.పిసి నందు షేక్. జోహా 990 మార్కులు, బి. గోపినాథ్ 990 మార్కులు, పి. హరిణి 989 మార్కులు, బి. స్పందన 989 మార్కులు, కె. చరణ్ కుమార్ 989 మార్కులు మరి ఎన్నో 990 మార్కుల పైన ఇద్దరు విద్యార్థులు, 985 మార్కుల పైన 37 మంది విద్యార్థులు, 980 మార్కుల పైన 110 మంది విద్యార్థులు, 970 మార్కుల పైన 290 మందివిద్యార్థులు, 950 మార్కుల పైన 640 మంది విద్యార్థులు, 900 మార్కుల పైన 1359 మంది విద్యార్థులు, సాధించారు. అలాగే Senior బై.పిసి నందు డి. అఖిల 989 మార్కులు, వి. దీపిక 988 మార్కులు, యు. శ్రీఅనన్య 988 మార్కులు, ఎమ్. నాజ్మీన్ ఫజల్ 988 మార్కులు…… మరి ఎన్నో 988 మార్కుల పైన నలుగురు విద్యార్థులు, 985 మార్కుల పైన 13 మంది విద్యార్థులు, 980 మార్కుల పైన 36 మంది విద్యార్థులు, 970 మార్కుల పైన 79 మంది విద్యార్థులు, 950 మార్కుల పైన 163 మంది విద్యార్థులు సాధించారు. కార్యక్రమంలో కళాశాల డి.జి.ఎమ్. టి. గోవర్ధన్ రెడ్డి, డీన్లు కె. ఆంజనేయ రెడ్డి, సి. విశ్వనాథ్ రెడ్డి, డి. వేణు గోపాల్ రెడ్డి, కె. వెంకటేశ్వర్లు ప్రిన్సిపాల్స్ పి. సూర్య కుమారి, కె. హావిల సామ్రాట్, పి. సుజాత, బి. విజయ మోహన్, ఎన్. సారిక, ఎ. సుధాకర్ రెడ్డి, జి. జయరామి రెడ్డి, సి. సాంబశివా రెడ్డి, షేక్, కైరునీసాబీ, ఎ. సరిత, కె. కృష్ణ రెడ్డి, ఎమ్. రామ్ మోహన్ రెడ్డి, సి. సుబ్బారాయుడు, అధ్యాపకులు మరియు విద్యార్థిని విదా తల్లిదండ్రులు పాల్గొన్నారు.
