NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జేఈఈ మేయిన్స్​ ఫలితాలలో నారాయణ  విద్యార్థులు ప్రభంజనం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు : ΝΤA JEE MAIN(PHASE 2) ఫలితాలలో మరోసారి కర్నూలు నారాయణ  విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ప్రశంసించింది. కర్నూలు నారాయణ కళాశాల నుండి టి.మిథున్ సాయి 99.91 పర్సంటైల్తో 1464 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 253వ ర్యాంకు, కె. జీవన్ కుమార్ 99.85 పర్సంటైల్తో 2430 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 447వ ర్యాంకు, కె. చరణ్ కుమార్ 99.84 పర్సంటైల్తో 2605 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 488వ ర్యాంకు, ఎస్. శివ ధనుష్ 99.48 పర్సంటైల్తో 8180 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు, ఖాజా ఫౌజాన్ అహ్మద్ 99.43 పర్సంటైల్తో 8930 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 1091వ ర్యాంకు, కె.సాయి శృతి99.43 పర్సంటైల్తో 8933 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు, ఎస్. సాయి మానస్ గౌడ్ 99.29 పర్సంటైల్తో 11030 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 2504వ ర్యాంకు, కె. సాయి భాస్కర్ 99.21 పర్సంటైల్ 12263 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు, ఎన్ హర్షిత 99.19 పర్సంటైల్తో 12470 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు, ఎమ్. శాంతా జోన్స్ 99.10 పర్సంటైల్తో 13970 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 3284వ ర్యాంకు, డి.ధరణి 99.09 పర్సంటైల్తో 14139 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 1845వ ర్యాంకు, ఎ. ఫణిశ్రీ సౌగంధ్ 98.81 పర్సంటైల్తో 18433 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు, టి.రాహుల్ అపురూప్ 98.57 పర్సంటైల్తో 22050 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు, కె. తన్మయి రెడ్డి 98.49 పర్సంటైల్తో 23168 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు, జె.ప్రణిత్ రెడ్డి 98.38 పర్సంటైల్స్తో 24916 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకులు వచ్చాయి.ఈ కార్యక్రమంలో కళాశాల డి.జి.ఎమ్. టి.గోవర్ధన్ రెడ్డి, డీన్లు ఆంజనేయ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, డి. వేణు గోపాల్ రెడ్డి ప్రిన్స్పాల్స్ బి. విజయ మోహన్, పి. సుజాత, ఎన్. సారిక , ఎ.సరిత అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *