NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూచింపూడి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ కు అంతరాయం

1 min read

ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల

వినియోగదారులు సహకరించాలని మనవి

కె.యం అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్)

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : పెదవేగి మండలం,పెదవేగి సెక్షన్ పరిధిలో ఉన్న కూచింపూడి సబ్ స్టేషన్ పరిధిలో గల కూచింపూడి గ్రామానికి  చెట్లు నరుకుట  నిమిత్తం  తేది 25/06/2025 బుధవారం  ఉదయం 8గంటల నుండి  మధ్యాహ్నం 01 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదలచేయబడునని ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. ఎం. అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా  కోరారు.

About Author