తాగు నీరు వాల్ రేపేరి చేయించిన సర్పంచ్
1 min read
న్యూస్ నేడు హొళగుంద : ఎల్లార్తి గ్రామ సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ గ్రామం లో తాగు నీరు వాల్ రేపేరి రావడం తో ప్రజలకు తాగు నీరు ఇబ్బంది లేకుండా వెంటనే వాల్ మారుమ్మత్తు చేపించి గ్రామం తాగు నీరు ప్రజలు గ్రామం వాటర్ ట్యాంక్ లేక ఇబ్బంది పడుతున్నారు అధికారులకు ఎన్నో సార్లు వినతి పత్రం ఇచ్చాం వాటర్ ట్యాంక్ వెంటనే మంజూరు చేయాలనీ కోరుచున్నాము.
