NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘సిరి నోబుల్​’లో వైద్య సేవలు ప్రారంభం

1 min read

ఆకాశ్​ హాస్పిటల్​ అధినేత, డయాబెటిస్​ వైద్యులు డా. శ్రీహరి

కర్నూలు హాస్పిటల్​ , న్యూస్​ నేడు:కర్నూలు నగర శివారులోని సుంకేసుల రోడ్డులోని సిరినోబుల్​ ఆస్పత్రిని శనివారం ఆకాశ్​ హాస్పిటల్​ అధినేత, ప్రముఖ డయాబెటిస్​ వైద్యులు డా. శ్రీ హరి ప్రారంభించారు. సిరినోబుల్​ ఆస్పత్రిని కీ.శే.డా.డి.వి. రమణ స్థాపించారని, ఆస్పత్రిలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్​ పేదలకు వైద్యసేవలు అందిస్తామన్నారు. ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామన్న డా. శ్రీ హరి… సిరినోబుల్​ ఆస్పత్రిని ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు.

About Author