NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి

1 min read

న్యూస్ నేడు హొళగుంద : పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సిపిఐ నిరసన మండల కేంద్రమైన హోళగుంద లో అంబేద్కర్ సర్కిల్ నుండి ర్యాలీ వెళ్లి విద్యుత్ కార్యాలయం చేరుకొని నిరసన తెలుపుతూ సంబంధిత అధికారులు మౌనసాచ్చరికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సిపిఐ మండల కార్యదర్శి మారప్ప మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు శనివారం విద్యుత్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతూ పెంచిన విద్యుత్ త్ ఛార్జిలో తగ్గించాలని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని ప్రజలు ఒక్కో ఇంటికి 850 1500 1700  కరెంట్ బిల్ వస్తున్నాయని ప్రజల్ని విద్యుత్ పీడిస్తుందని ఎంతోమంది ఆవేదనకు గురవుతున్నారు వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన కోరుతూ ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఎస్, కృష్ణయ్య, సిపిఐ నాయకులు వెంకన్న, సలాం సబ్, హినహీత్, మస్తాన్వలి, మహిళా సంఘం అధ్యక్షులు భూలక్ష్మి, జాయిదమ్మ, షేక్ అనబి ,కౌసర్ భాను, తదితరులు పాల్గొన్నారు.

About Author