NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జేఈఈ మేయిన్స్​లో ఎస్​.ఆర్​ విద్యార్థుల అద్భుత  ఫలితాలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  శనివారం NTA విడుదల చేసిన జేఈఈ 2025 ఫలితాలలో ఎస్​ఆర్​ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించి ప్రభంజనం సృష్టించారని ఎస్.​ఆర్​ విద్యాసంస్థల జోనల్ ఇంచార్జి శ్రీ.టి.రఘువీర్ , డీన్. కిరణ్ కుమార్ తెలియజేశారు. వివిధ కేటగిరిలో జాతీయస్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్, డి. శ్యామ్కుమార్-726 (250310212519), కె. చరణ్ క్కుమార్-1667 (250310098190), 25. -4000 (250310094683), 2.  -12000 (250310082280), 30 విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభను చాటారు. ఈ విజయానికి కృషిచేసిన AGM, ప్రిన్స్పాల్సు మరియు లెక్చరర్లకు, బోధనేతర సిబ్బందిని టి.రఘువీర్,  డీన్. కిరణ్కుమార్  అభినందించారు. సాధారణ గ్రామీణ స్థాయి విద్యార్థులతో జాతీయ స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించి తల్లిదండ్రులకు, గురువులకు, విద్యాసంస్థలకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన విద్యార్థులను టి. రఘువీర్ , డీన్. కిరణ్కుమార్  వారిని అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *