PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

10 నుంచి కర్నూల్లో రాష్ట్రస్థాయి హాకీ పోటీలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు హాకీ కార్యదర్శి దాసరి సుధీర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు పాల్గొంటారని ఆయన తెలిపారు. పోటీలు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిన నిర్వహిస్తున్నట్లు వివరించారు. పోటీల్లో ప్రతిపకనే పరిచిన క్రీడాకారులు జాతీయస్థాయి సబ్ జూనియర్ హాకీ ఛాంపియన్షిప్ లో పాల్గొంటారని ఆయన తెలిపారు.

About Author