విద్యార్థులు కష్ట పడి కాదు ఇష్టపడి చదవాలి….
1 min read
పల్లెవెలుగు, హొళగుంద: హొళగుంద మండల కేంద్రం లో కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం 10వ తరగతి విద్యార్థులు సర్వస్వతి పూజ పూజ సందర్బంగా ప్రిన్సిపాల్ దివ్య భారతి వైకాపా జిల్లా ఉపాధ్యాయక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ విద్యార్థులు కష్ట పడి కాదు ఇష్టపడి చదవాలి విద్యార్థులు అందరు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పాస్ ఆయ్య పాఠశాలకు ఉపాధ్యాయులకు తల్లి తండ్రిలకు మంచి పేరు తీసుకొని రావాలి అదేవిదంగా ఎస్ఎస్వీ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ మీడియట్విద్యార్థులకు పరీక్షలు హాట్టలు పెన్నులు ఇచ్చారు ఇందుజా పైన్స్ లిమిటిడ్ అసిస్టెంట్ మేనేజర్ శివకుమార్ బెస్ట్ స్టూడెంట్ అవార్డు విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యర్థులు తల్లీ తండ్రులు ఫల్గొన్నారు.