త్రినాధ్ కిక్ బాక్సింగ్ అకాడమీలో సమ్మర్ కోచింగ్ క్యాంప్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: త్రినాధ్ కిక్ బాక్సింగ్ అకాడమీ చైర్మన్ డాక్టర్ త్రినాథ్ మే నెల ,జూన్ నెలల్లో సమ్మర్ కోచింగ్ క్యాంప్ త్రినాధ్ కిక్ బాక్సింగ్ అకాడమీలో నిర్వహిస్తున్నామని వాటికి సంబంధించి బ్రోచర్లను విడుదల చేశారు అందులో డ్రాయింగ్ భవద్గీత కిక్ బాక్సింగ్ కర్రసాము క్లాసికల్ డాన్స్ చెస్ మిక్స్డ్ మాస్టర్ లార్డ్స్ ఈవెంట్లు జరుగుతున్నాయని అందులో కొంతమంది విద్యార్థులకు ఉచితంగా టీషర్లను పంపిణీ చేసి సమ్మర్ లో జరిగే ఆటలను ఉపయోగించుకోవాలని కోచ్ నరేంద్ర ను ట్రైనింగ్ మంచిగా ఇస్తారని అంతర్జాతీయ స్థాయి కోచ్ ఎన్నో శిక్షణలు తను తీసుకొని పిల్లలకు చాలా చక్కగా శిక్షణ ఇస్తున్నాడని మన త్రినాధ్ అకాడమీ నుంచి రాష్ట్రస్థాయి జాతీయస్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా పోటీలలో పథకాల సాధించిన విద్యార్థులు ఉన్నారని ఈ వేసవి శిక్షణలో మంచి శిక్షణ తీసుకొని వాళ్లు నచ్చిన ఆటల్లో ఎంచుకొని సాధన చేయడం వల్ల మంచి శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చని తెలియజేశారు .