NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్రాహ్మణకొట్కూర్ లో నిఘా నేత్రాలు ఏర్పాటు

1 min read

న్యూస్ నేడు నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు బ్రాహ్మణకొట్కూరు ఎస్సై వి మణికంఠ తెలిపారు.శాంతిభద్ర పరిరక్షణ,అక్రమ రవాణా,దొంగతనాలను అరికట్టేందుకు గానునిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.

About Author