పల్లెవెలుగువెబ్, విజయవాడ: దేవీశరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకిలాద్రి దుర్గమ్మను ఏపీ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ దంపతులు గురువారం సందర్శించారు. ఈమేరకు వారు దుర్గామల్లేశ్వరస్వామివార్ల ఉభయదేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు....

