ఉగ్ర దాడి హేయమైన చర్య…
1 min read
మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్
కర్నూలు, న్యూస్ నేడు: పెహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య అని జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్ అభిప్రాయపడ్డారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విడుదల చేసిన ప్రకటనలో కాజా హుస్సేన్ మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న ఉగ్రవాదుల దాడులను ఇప్పుడు ఉన్న బిజెపి ప్రభుత్వం సరైన నిర్ణయంతో కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు. దీనిని కులమతాలకు దూరం చేసి పెను మార్పులను చేర్చి ఉగ్రవాదుల దాడులకు 30 మంది మరణించారనీ వారిలో ముఖ్యంగా ముందుగా కాల్చి చంపింది ముస్లిం వ్యక్తిని కానీ ఇక్కడ హిందువులను మాత్రమే చంపారు అని రాజకీయం చేయడం తగదని బిజెపి ప్రభుత్వం ఇలాంటి ఉగ్రవాద దాడిని అంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జాన్ సదానందం పాల్గొన్నారు.