నగరపాలక మేనేజర్‌కు అదనపు బాధ్యతలు..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: గురువారం నగరపాలక సంస్థ మేనేజర్ యన్.చిన్నరాముడికి, కమిషనర్ యస్.రవీంద్ర బాబు అదనపు బాధ్యతలు కేటాయించారు. ప్రజా సంబంధాల అధికారి కే.ఎల్.యన్. రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం పొదిలి కమిషనర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో, ఆయన నిర్వర్తించిన బాధ్యతలను కమిషనర్ మేనేజర్ చిన్నరాముడికే అప్పగిస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు.

