సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
1 min read

అరికేర గ్రామంలో “సుపరిపాలనలో తొలిఆడుగు”కార్యక్రమం నిర్వహించిన TDP నాయకులు*
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
ఆలూరు న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా … ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి .బి.వీరభద్రగౌడ్ ఆదేశాలమేరకు. ఆలూరు మండలం అరికేర గ్రామంలో 112వ బూత్ లో గ్రామ నాయకులు సర్పంచ్ కుప్పగల్లు నాగరాజు, కుప్పగల్లు శేకన్న,కుప్పగల్లు మల్లేష్, ఎఫ్ఏ కుప్పగల్లు వెంకటేశ్ యూత్ ఆలం భాషా, గాదిలింగ,మైనార్టీ నాయకులు వార్డు మెంబర్ పీరాసాబ్, గుంతకల్ భాషా,వలి ఇతర టిడిపి నాయకులు అందరూ “సుపరిపాలనలో తొలి ఆడుగు”కార్యక్రమం నిర్వహించడం జరిగింది.


