PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సురేంద్రబాబు పార్థివదేహానికి నివాళులు అర్పించిన మూడో పట్టణ సిఐ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా కర్నూలు మండలం దీన్నేదేవరపాడు గ్రామంలో ఏబీఎన్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ సురేంద్రబాబు ( చిన్న ) ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించాడు. విషయం తెలిసిన వెంటనే మూడో పట్టణ సిఐ శేషయ్య మరియు సిబ్బంది వచ్చి పార్థివదేహానికి నివాళులర్పించారు, ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు 10,000 రూపాయలను ఆర్థిక సహాయం చేశారు. అనంతరం పిల్లల చదువు పట్ల అవసరతలు ఉంటే తెలియజేయమన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *