కురువ ఈరన్న కుటుంబానికి వైస్సార్సీపీ పార్టీ తోడుగా ఉంటుంది..
1 min read
న్యూస్ నేడు ఆలూరు : ఆలూరు మండలం అరికేర గ్రామంలో కొన్ని రోజుల క్రితం కూటమి నాయకుల చేతిలో హత్య కు గురైన కురువ ఈరన్న కుటుంబనికి వైస్సార్సీపీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో 5 లక్షల చెక్కును కురువ ఈరన్న కుటుంబనికి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి , పత్తికొండ మాజీ శాసనసభ్యులు శ్రీ శ్రీదేవి , జిల్లా మహిళా అధ్యక్షురాలు వైస్సార్సీపీ నాయకులు అందరు కలిసి అందించారు, కురువ ఈరన్న కుటుంబనికి వైస్సార్సీపీ పార్టీ అని విధాలుగా తోడుగా ఉంటుంది అని అన్నారు.కూటమి ప్రభుత్వం తరుపున కర్నూల్ టిడిపి ఎంపీ అరికేర గ్రామానికి వచ్చి కురువ ఈరన్న భార్య కు కూటమి ప్రభుత్వం తరుపున అంగన్వాడీ ఆయా పోస్ట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు?ఇంకోసారి కూటమి నాయకులు మా వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు జోలికి వస్తే నేను కాని మా నాయకులు కాని చూస్తూ ఉరుకోరాని హేచ్చరించారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్ లు, జడ్పీటీసీ లు, ఎంపీపీ లు, కో కన్వీనర్ లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పార్టీ అనుబంధ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.