బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి కి స్వాగతం పలికిన గ్రామ ప్రజలు
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/19-5.jpg?fit=550%2C414&ssl=1)
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి మండలం పి ఆర్ పల్లి గ్రామానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి కి స్వాగతం పలికిన గ్రామ ప్రజలు మరియు వైసీపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఇటీవల బైక్ ఆక్సిడెంట్ లో కాలు ఫ్రాక్చర్ అయిన మాజీ వాలంటీర్ పి. మారుతి ప్రకాశ్ రెడ్డి నీ పరామర్శించి అలాగే మాజీ డీలర్ పాయసం పూల రంగారెడ్డి నీ పరామర్శించి అలాగే ఇటీవల అనారోగ్యం తో మరణించిన పాయసం పెద్దబాలి రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి యస్ సి కాలనీ లో అనారోగ్యం తో బాధ పడుతున వైసీపీ కార్యకర్త నీ పరామర్శించి,గ్రామంలో నీటి సమస్య గురించి మహిళలతో మాట్లాడుతూ గ్రామస్థులతో కూర్చొని గ్రామంలో ఉన్న సమస్యలు మరియు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకోనున్నారు .ఈ కార్యాక్రమం లొ వైస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యాకర్తలు పాల్గొన్నారు.