PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌ద్యం తాగ‌డానికి.. క‌నీస వ‌య‌సు త‌గ్గింపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హ‌ర్యాణ ప్ర‌భుత్వం ఎక్సైజ్ చ‌ట్టంలో కీల‌క మార్పులు తీసుకొచ్చింది. మ‌ద్య‌పానం చేయ‌డానికి గ‌తంలో క‌నీస వ‌య‌సు 25 ఉండాల‌నే నిబంద‌న ఉంది. అయితే ఈ నిబంధ‌న‌ను స‌వ‌రించింది. మ‌ద్యం సేవించ‌డానికి క‌నీస వ‌య‌సు 21సంవ‌త్స‌రాల‌కు త‌గ్గించింది. హ‌ర్యాణ‌ విధానసభలో వయోపరిమితి మార్పు సవరణ బిల్లుకు ఆమోదం పొందింది. అర్ధాంతరంగా వయసును తగ్గండానికి గల కారణాలను వివరిస్తూ ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమల్లో ఉన్న పరిమితులను ఉదాహరించింది.

                               

About Author