వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
1 min read

ఆలూరు ,న్యూస్ నేడు : కోడుమూరు నియోజకవర్గ కేంద్రంలో ఎస్వీ. మోహన్ రెడ్డి అధ్యక్షతలో కోడుమూరు నియోజవర్గంలో హర్షవర్ధన్ రెడ్డి ,అధిమూలపు సతీష్ ఏర్పాటు చేసిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కోడుమూరు మాజీ ఎమ్మెల్ఏ మణి గాంధీ , కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కురువ శశికళ కృష్ణమోహన్ హాజరవడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యులు మరియు జిల్లా కమిటి సభ్యులు, జడ్పిటిసి, కన్వీనర్, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

