NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు నగరంలోని 58వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం జోరు!

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం.ఏ. హఫీజ్ ఖాన్ గారు నగరంలోని 58వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా 58వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వి. భాస్కర్ రెడ్డి ని, కర్నూలు మేయర్ అభ్యర్థి యు. సుశీల ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని హఫీజ్ ఖాన్  ప్రజలను కోరారు.వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి నగర అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో 58వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *