NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏఎన్ఎం కి 256 మందికి ఎంపీహెచ్ఎ గా పదోన్నతులు

1 min read

ఏఎన్ఎం కి 256 మందికి ఎంపీహెచ్ఎ గా పదోన్నతులు

జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి కి కృతజ్ఞతలు

ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్

ఏపీఎన్జీవోస్ సంఘ నాయకుల సహకారం మరువలేనిది

పల్లె వెలుగు ఏలూరు జిల్లా ప్రతినిధి:ఏలూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో సచివాలయ వ్యవస్థ లో పనిచేస్తున్న గ్రేడ్ 3 ఏఎన్ఎం కి,ఎం పి హెచ్ ఏ (ఎఫ్) గా పదోన్నతులు కల్పిస్తూ 256 మంది కి ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంగా ఏలూరు జిల్లా డి ఎం ఎన్ హెచ్ ఓ డాక్టర్ ఆర్. మాలిని కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ గంగా భవాని కి ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ పక్షాన గ్రేడ్ 3 ఏఎన్ఎం, ఏఎన్ఎం’స్ తో కల్సి పుష్పగుచ్చాలు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.ఏపీ ఎన్జీవో సంఘమ నాయకులు సహకారం మరువలేనిది అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు వెంకట రామారావు, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కరీం తదితరులు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ,వార్డ్ సచివాలయ వ్యవస్థ లో పనిచేస్తున్న ఏఎన్ఎం’స్ కి పదోన్నతులు విషయంలో ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి డి ఎం ఎన్ హెచ్ ఓ కి తగు ఆదేశాలు ఇచ్చిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author