పిల్లంగోళ్ళ శ్రీ లక్ష్మి ని పరామర్శించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్
1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్ పర్సన్ పిల్లo గోళ్ళ శ్రీలక్ష్మి భర్త ఈడుపుగంటి నటరాజ్ ఇటీవల అనారోగ్యం తో కన్నుమూశారు.ఈ విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు పిల్లి.సుభాష్ చంద్రబోస్ ఏలూరులో ని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్షిoచారు.డా:నటరాజ్ చిట్రా పటానికి పూలామాలలువేసి ఘానా నివాళులు అర్పించారు.

