ఖబర్దార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..!
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఏపీ రాష్ట్రంలోని వచ్చిన పెట్టుబడిదారులన్నీ మీరు అధికారంలో రాగానే వస్తే అందరిని తరివిస్తారని గత వారం కింద స్టేట్మెంట్ లోని మీరు తెలిపినారు.కేవలం ఏపీ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఐదు కోట్లు ప్రజలకి అర్థమయిపోయింది గడ్డా ఫక్రుద్దీన్ ఇంకొకసారి మీరు అధికారంలో వస్తానని కలలు కంటున్నారా వినే వాళ్ళకి ఇది చానా విటురంగా ఉంది. ఆదోనిలోని శనివారం పత్రిక సమావేశంలోని మాట్లాడుతున్న గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి, మీరు ఒక్కసారి రాష్ట్రాన్ని అధికారంలో వచ్చి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఏపీ రాష్ట్రాన్ని ప్రజలంతా అందరికి తెలిసిన విషయమే మన దేశంలోని 28 రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాన్ని కూడా అన్ని పెట్టుబడిలు కంపెనీలు ఏ రాష్ట్రాన్ని రాలేదు కేవలం మన ఆంధ్రప్రదేశ్ కి వచ్చినాయి రాష్ట్ర ప్రజలంతా ఇది మంచి ప్రభుత్వమని గర్వపడతా ఉన్నారు అలాగే దేవుడు మీకు మంచి సువర్ణ అవకాశం గత ప్రభుత్వంలో ఇచ్చుంటే మీరు రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసేది విడిచిపెట్టి ప్రతిపక్ష వాళ్ళ పైన దాడిలు అక్రమ అరెస్టులు తప్పులు కేసులు దాని మీద పడ్డారు డెవలప్మెంట్ అయితే జీరో ఏమి చేయలేకపోయినారు అవకాశాన్ని సద్వినియోగం చేసేది విడిచిపెట్టి కక్షపూర్వ రాజకీయానికి పాల్పడినారు. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ కూటమిని ప్రజలు అంతా నారా చంద్రబాబునాయుడు అనుభవమున్న విజినరీ నాయకుడని ఆయనకి పట్టం కట్టారు జగన్మోహన్ రెడ్డి మీ సొంత పార్టీ కార్యకర్తలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయా మీకు గత 15 సంవత్సరం కింద నుంచి మీ పార్టీ జెండా మూసుకుని తిరిగి పార్టీ కోసం కష్టపడి మిమ్మల్ని అధికారంలో వస్తే వాళ్లకే మీరు అన్యాయం చేసిన వాళ్లు మీ కార్యకర్తలు కూడా మీ పైన భరోసా చేయడం లేదు మీకు నమ్మటం లేదు అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. దాన్ని మీరు చూసి జీవించుకోవడం లేదు అందుకోసమే లేనిపోని విమర్శలు చేస్తా ఉన్నారు ఇకనైనా మానుకోండి గడ్డా ఫక్రుద్దీన్ హితోపలుకారు.

