NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశాఖలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన

1 min read

విశాఖపట్నం, న్యూస్​ నేడు: గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్విశాఖ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో కలిసి శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్సాయంత్రం నోవాటెల్ హోటల్ లో భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్ లో పాల్గొననున్న మంత్రి నారా లోకేష్​.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *