NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ముస్లిం మైనారిటీ విద్యార్థులకు సునీతమైన అవకాశం నారా చంద్రబాబునాయుడు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి   గర్వకారణం.గడ్డా ఫక్రుద్దీన్. ఆదోనిలోని శుక్రవారం పత్రిక సమావేశంలోని.గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి. ఇలా ఈ సందర్భంలోనే  గడ్డా ఫక్రుద్దీన్.మాట్లాడినారు. కుల మతాలకు అతీతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  రాత్రి పగలు ప్రజల సంక్షేమమే ధ్యేయం అని పనిచేస్తున్నారు.తాలిం-ఏ-హునర్ టాలెంట్ టెస్ట్ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్య .. (IIT-JEE / NEET / EAMCET) లక్ష్యంగా…ప్రత్యేకతలు :100% ఉచిత రెసిడెన్షియల్ విద్యఉత్తమ కళాశాలల్లో IIT, JEE, NEET, EAMCETలకు ఉచిత శిక్షణహాస్టల్, భోజన సదుపాయం, పుస్తకాలు మరియు టూషన్ ఫీ అన్నీ ఉచితం.టాప్ 250 మంది విద్యార్థులను పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

అర్హత:పదవ తరగతి (2025-26) పూర్తిచేసిన ముస్లిం బాలబాలికలు.ముస్లిం విద్యార్దినీవిద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసం కలిగి ఉండాలి మరియు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.

పరీక్ష విధానం:

వెబ్సైట్ :

పరీక్ష సబ్జెక్ట్స్:

10వ తరగతి సిలబస్ నుండి మాథ్స్, ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ మరియు కెమిస్ట్రీ

‘అప్లికేషన్ చివరి తేదీ : 14

మరిన్ని వివరముల కొరకు . కర్నూలు జిల్లా వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ కి. సయ్యద్ సోహెల్ కి వివరాలకు మాట్లాడుకుని తెలుసుకోవచ్చు గడ్డా ఫక్రుద్దీన్ తెలియజేసినారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *