ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ముస్లిం మైనారిటీ విద్యార్థులకు సునీతమైన అవకాశం నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గర్వకారణం.గడ్డా ఫక్రుద్దీన్. ఆదోనిలోని శుక్రవారం పత్రిక సమావేశంలోని.గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి. ఇలా ఈ సందర్భంలోనే గడ్డా ఫక్రుద్దీన్.మాట్లాడినారు. కుల మతాలకు అతీతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాత్రి పగలు ప్రజల సంక్షేమమే ధ్యేయం అని పనిచేస్తున్నారు.తాలిం-ఏ-హునర్ టాలెంట్ టెస్ట్ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్య .. (IIT-JEE / NEET / EAMCET) లక్ష్యంగా…ప్రత్యేకతలు :100% ఉచిత రెసిడెన్షియల్ విద్యఉత్తమ కళాశాలల్లో IIT, JEE, NEET, EAMCETలకు ఉచిత శిక్షణహాస్టల్, భోజన సదుపాయం, పుస్తకాలు మరియు టూషన్ ఫీ అన్నీ ఉచితం.టాప్ 250 మంది విద్యార్థులను పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
అర్హత:పదవ తరగతి (2025-26) పూర్తిచేసిన ముస్లిం బాలబాలికలు.ముస్లిం విద్యార్దినీవిద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసం కలిగి ఉండాలి మరియు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
పరీక్ష విధానం:
వెబ్సైట్ :
పరీక్ష సబ్జెక్ట్స్:
10వ తరగతి సిలబస్ నుండి మాథ్స్, ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ మరియు కెమిస్ట్రీ
‘అప్లికేషన్ చివరి తేదీ : 14
మరిన్ని వివరముల కొరకు . కర్నూలు జిల్లా వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ కి. సయ్యద్ సోహెల్ కి వివరాలకు మాట్లాడుకుని తెలుసుకోవచ్చు గడ్డా ఫక్రుద్దీన్ తెలియజేసినారు.

