NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గల్లంతైన మహిళ బాలికను ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన టెక్నాలజీతొ గుర్తింపు

1 min read

చింతలపూడి సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలొ చింతలపూడి  ఎస్ఐ సతీష్ ట్రేస్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: చింతలపూడి (మం) ఎర్రగుంటపల్లి గ్రామo నుండి మూడు సంవత్సరాలుగా గల్లంతైన మహిళ బాలికను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎఫ్ ఆర్ఎస్ 360 సీసీటీవీ టెక్నాలజీ తొ గుర్తించిన చింతలపూడి పోలీసులు,చింతలపూడి సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలొ చింతలపూడి ఎస్ ఐ సతీష్ కుమార్, హెచ్ సి రాంబద్రరావు లు మిస్సింగ్ పర్సన్స్ ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతొ ట్రేస్ చేసారు. విధి నిర్వహణలొ తమ బాధ్యతను,సామర్థ్యాన్ని నిరూపించుకున్న చింతలపూడి సిఐ క్రాంతి కుమార్ మరియు ఎస్సై సతీష్ కుమార్ లను పట్టణవాసులు అభినందిస్తున్నారు.

About Author