NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిన్నారులు చిన్నతనం నుంచి క్రీడలు సాధన చేయాలి

1 min read

మాజీ మార్కెట్ చైర్ పర్సన్ ఎన్​. శమంతకమణి

ఒలంపిక్ డే రన్ సందర్భంగాటైక్వాండో పోటీలు ప్రారంభం

కర్నూలు, న్యూస్​ నేడు:  మాజీ మార్కెట్ ర్డ్ చైర్ పర్సన్  ఎన్​. శమంతకమణి టైక్వాండ పోటీలు  జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షులు బి.రామాంజనేయులు పోటీలు ప్రారంభం చేశారు. స్థానిక నగరంలోని ఆదివారం ఉదయము మైదానంలో ఈరోజు ఒలంపిక్ డే సందర్భంగా టైక్వాండ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లోకి ముఖ్యఅతిథిగా  మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎన్​ శమంతకమణి ఆమె మాట్లాడుతూ చిన్నతనం నుంచి క్రీడలు సాధన చేయాలని  చదువుతోపాటు క్రీడలను రాణించాలని  తెలియజేశారు ఈ కార్యక్రమంలో టైక్వాండో అసోసియేషన్ ఇన్ కర్నూలు జిల్లా కార్యదర్శి టి  అజయ్ పీఈటి సంఘం అధ్యక్షులు చిన్న పోగు సుంకన్న అజిత్టైక్వాండో శిక్షలు టి వెంకటేశ్వర్లు టీ నాగరాజ్ శివమణి శ్రీ లలిత తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రులు పిల్లలు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *