NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్నప్రసాద వితరణ  పథకానికి విరాళం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  శ్రీ కె. రామలింగంశెట్టి,   బెంగుళూరు,  కర్ణాటక వారు ఈ రోజు  (26.06.2026) అన్నప్రసాద వితరణ  పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని  పర్యవేక్షకులు  కె. శివప్రసాదుకు  అందజేశారు.  దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *