NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వేలాది ఉద్యోగాలు కల్పనగా కొన్ని కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  మంత్రి నారా లోకేష్  ఏపీ రాష్ట్రంలోని త్వరలోనే  మరో కొన్ని కొత్తగా కంపెనీలు రాబోతున్నాయి గడ్డా ఫక్రుద్దీన్.  రాష్ట్రం ప్రజలకు కోసం అతి త్వరలో కొన్ని కీలక కంపెనీలు శుభవార్తలు రాబోతున్నాయి. శుక్రవారం ఆదోనిలోని. పత్రిక సమావేశంలోని.గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి మాట్లాడుతున్న ఇలా ఈ సందర్భంలోని గడ్డా ఫక్రుద్దీన్. మాట్లాడుతున్నారు.వేలాది ఉద్యోగాలు కల్పనగా కొన్ని కంపెనీలు రాష్ట్రానికి  వస్తున్నాయి.మినిస్ట్రీ ఆఫ్ దక్షన్ కొరియా వాళ్ళతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ . మైలవరం మండలంలోని చిన్నకొమెర్లలోని మంత్రి నారా లోకేష్ గారు శంకుస్థాపన చేయడం జరిగినది ప్లాంటులో దాల్మియా సిమెంట్ ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తోంది. కొత్తప్లాంట్ విస్తరణతో క్లింకర్ సామర్థ్యం 6.1 మిలియన్ టన్నులు, సిమెంట్ ఉత్పత్తి 9.6 మిలియన్ టన్నులకు చేరనుంది. ప్లాంట్ విస్తరణతో కొత్తగా 1000 మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది.గడ్డా ఫక్రుద్దీన్. తెలియపరిచినారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *