చేనేత రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సోమమోహన్ స్వామికి పరామర్శ
1 min read
కోడుమూరు, న్యూస్ నేడు: కోడుమూరు పట్టణంలో చేనేత రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పద్మశాలి సోమమోహన్ స్వామి ఇంటి ముందర మెట్ల పైనుంచి జారిపడి కాలు విరగడంతో కోడుమూరు పట్టణ అధ్యక్షులు ఎం గంగాధర్ నాయుడు టిడిపి సీనియర్ నాయకులు రవీంద్ర గౌడ్ అలాగే మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మునిస్వామి మండల చేనేత ప్రెసిడెంట్ భాస్కర్ కోడుమూరు టిడిపి నాయకులు కార్తీక్ తదితరులు స్వగృహం కెళ్ళి కలిసి పరామర్శించి టిడిపి నాయకులు కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కి అలాగే కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి కి విషయం తెలిపి హాస్పిటల్ బిల్లులపై సీఎం రిలీఫ్ ఫండ్ చేయిస్తామని అలాగే ప్రతి ఒక్క చేనేతలకు అందుబాటులో ఉండి అండగా ఉంటామని విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే దస్తగిరి లు చెప్పారని గంగాధర్ నాయుడు తెలిపారు.


