డి.వి.ఆర్ డైమండ్స్ ఎక్స్‌పోను ప్రారంభించిన మంత్రి టీజీ భరత్
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని మౌర్య ఇన్‌లో ఏర్పాటు చేసిన డి.వి.ఆర్ డైమండ్స్ ఎక్స్‌పోను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. అనంతరం ఎక్స్ పోను ఆయన సందర్శించారు. ఇలాంటి ఎక్స్‌పోలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.


