NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అకాడమిక్ ఇన్ స్ట్రక్చర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

1 min read

ఎంఈవోలు ఫైజున్నిసా బేగం,మల్లికార్జున నాయక్

మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని వివిధ పాఠశాలలకు కలిపి మొత్తం 15 కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఎంఈఓ లు పైజున్నిసా బేగం,మల్లికార్జున నాయక్ సోమవారం అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్జిటి ఉద్యోగాలు-10,స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు-5 ఉన్నాయి. ఈనెల 21న చివరి తేదీ దరఖాస్తులను మిడుతూరు ఎంఈఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. మిడుతూరు ఎంపీపీఎస్ ఎస్జిటి-1,తిమ్మాపురం SGT -1,అలగనూరు SGT-3

జలకనూరు,కాజీపేట-1,

ప్రాథమిక స్పెషల్ పాఠశాల చింతలపల్లి-1,చౌట్కూరు  ప్రాథమిక పాఠశాల మెయిన్ -1,జడ్పీహెచ్ఎస్  చౌట్కూరు SGT-1,మిడుతూరు జడ్పీహెచ్ఎస్ బయోలాజికల్ సైన్స్-1

పాఠశాల ఉర్దూ కడుమూరు ఉర్దూ సోషల్-1, జడ్పీహెచ్ఎస్ కడుమూరు ఉర్దూ మీడియం-1,

జడ్పీహెచ్ఎస్ అలగనూరు హిందీ-1,తలముడిపి జడ్పీహెచ్ఎస్ హిందీ-1 అర్హులైన వారు తాత్కాలిగా ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఎంఈవోలు కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *