NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కలెక్టరేట్ కాంప్లెక్స్ ఆవరణలో  ఏపీజేఏసి  కరపత్రాల పంపిణీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:   ఏపీజేఏసి  అమరావతి కర్నూల్ ఆధ్వర్యములో కలెక్టరేట్ కాంప్లెక్స్ ఆవరణలో గల అన్ని కార్యాలయాలలో కరపత్రాల పంపిణీ మరియు లంచ్​ హవర్​ నిరసన.ఈ కార్యక్రమములో ఏపీజేఏసి   అమరావతి రాష్ట్ర ఆబ్​సర్​వర్​    మురళీకృష్ణ నాయుడు  రిటైర్డ్ ఉద్యోగుల ప్రెసిడెంట్ రంగా రెడ్డి  హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ నుండి నారాయణ  ఏపీఎస్​ఆర్టీసి   నుండి మహేష్ శ్రీనివాస్ గౌడ్, వెటర్నరీ అసోసియేషన్ నుండి రామచంద్రా రెడ్డి అనీష్ లక్ష్మణ్  ఆర్టీసి  కార్మిక పరిషత్ నుండి మోహన్ మునిసిపల్ ఉద్యోగులనుండి నవీన్  డిఆర్​డిఏ  నుండి సంగం శ్రీనివాసులు , గిడ్డయ్య గ, కో ఆపరేటివ్ నుండి నాగరమణయ్య, పద్మావతి,  ఎస్​ఎల్​టిఏ నుండి బాలన్న  వీఆర్​ఏ ల నుండి చిన్నస్వామి, థాయప్ప నరసన్న   ఏపీఆర్​ఎస్​ఏ జిల్లా కార్యదర్శి వెంకటరాజు, ట్రెజరర్ సునీల్ కుమార్,    ఏపిజేఏసి అమరావతి మహిళా విభాగం నుండి చైర్ పర్సన్ సహారా బాను, పద్మావతి, మల్లేశ్వరి కర్నూల్ డివిజన్ ప్రెసిడెంట్ ధనుంజయరెడ్డి , జిల్లా నాయకులూ జగదీశ్, శివపార్వతి, సునీత సంధ్య, మహేశ్వరీ రేచల్ సుధాకర్ హుస్సేన్ సూపరింటెండెంట్ సరస్వతమ్మ, ఈడిటి ధనుంజయ, ఖాజా ప్రీతం, రాజు నాయక్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *