కలెక్టరేట్ కాంప్లెక్స్ ఆవరణలో ఏపీజేఏసి కరపత్రాల పంపిణీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఏపీజేఏసి అమరావతి కర్నూల్ ఆధ్వర్యములో కలెక్టరేట్ కాంప్లెక్స్ ఆవరణలో గల అన్ని కార్యాలయాలలో కరపత్రాల పంపిణీ మరియు లంచ్ హవర్ నిరసన.ఈ కార్యక్రమములో ఏపీజేఏసి అమరావతి రాష్ట్ర ఆబ్సర్వర్ మురళీకృష్ణ నాయుడు రిటైర్డ్ ఉద్యోగుల ప్రెసిడెంట్ రంగా రెడ్డి హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ నుండి నారాయణ ఏపీఎస్ఆర్టీసి నుండి మహేష్ శ్రీనివాస్ గౌడ్, వెటర్నరీ అసోసియేషన్ నుండి రామచంద్రా రెడ్డి అనీష్ లక్ష్మణ్ ఆర్టీసి కార్మిక పరిషత్ నుండి మోహన్ మునిసిపల్ ఉద్యోగులనుండి నవీన్ డిఆర్డిఏ నుండి సంగం శ్రీనివాసులు , గిడ్డయ్య గ, కో ఆపరేటివ్ నుండి నాగరమణయ్య, పద్మావతి, ఎస్ఎల్టిఏ నుండి బాలన్న వీఆర్ఏ ల నుండి చిన్నస్వామి, థాయప్ప నరసన్న ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి వెంకటరాజు, ట్రెజరర్ సునీల్ కుమార్, ఏపిజేఏసి అమరావతి మహిళా విభాగం నుండి చైర్ పర్సన్ సహారా బాను, పద్మావతి, మల్లేశ్వరి కర్నూల్ డివిజన్ ప్రెసిడెంట్ ధనుంజయరెడ్డి , జిల్లా నాయకులూ జగదీశ్, శివపార్వతి, సునీత సంధ్య, మహేశ్వరీ రేచల్ సుధాకర్ హుస్సేన్ సూపరింటెండెంట్ సరస్వతమ్మ, ఈడిటి ధనుంజయ, ఖాజా ప్రీతం, రాజు నాయక్ పాల్గొన్నారు.


